Amidst the political heat generated by Telangana TDP working president, Revanth Reddy’s meeting with AICC vice president, Rahul Gandhi, his entry into Congress is unlikely to happen soon. <br />తెలంగాణ టీడీపీలో ధిక్కార స్వరం వినిపిస్తున్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ స్నేహ 'హస్తం' అందుకోవడం ఆలస్యమవుతుందా? వచ్చే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత దేశ రాజధాని హస్తిన వేదికగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు.